కార్పణ్యము
జులై 30, 2021
కార్పణ్యము (kārpaṇyamu)
అర్థము
(విశేష్యము): పగ; క్రోధము; లోభము; సానుభూతి
Meaning
(noun) : spite; malice; miserly; compassion
వాడుక / Usage
"ద్వేషం అసూయ కార్పణ్యం ముళ్లకిరీటమైంది."
Hatred, jealousy and malice became a crown of thorns.
మెదడుకు మేత / Food for thought
"నవకళా సమితిలో నా వేషమును చూసి ఎచ్చటెచ్చటి జనుల్ మెచ్చవలదే
నటరాజ నటరత్న నాటకావతంసుడన్ బిరుదులుగొని విర్రవీగగలదే
ప్రతి పట్టణ గ్రామ పల్లెపల్లెలు గూడ ఈ భజగోవిందమేలవలదే
ఊరూర గల కాఫీ హోటళ్లలో కిళ్ళీ కొట్లలో మనకప్పు పుట్టవలదే
ఆంధ్ర నాటకరంగ మార్తాండుడనుచు సభలుగావించి ప్రేక్షకుల్ సత్కరింప
పెట్టుబడికోసం అప్పులిప్పించి ఇచ్చి ఈ విశాలాంధ్ర నన్ను పోషింప వలదే....."
-- ఘంటసాల పద్యం, రేలంగి వీరంగం, అప్పు చేసి పప్పు కూడు (1959)
Comments
Post a Comment