హిరణ్యము
ఆగష్టు 20, 2021
హిరణ్యము (hiraṇyamu)
అర్థము
(విశేష్యము): బంగారము; ధనము; వీర్యం; రేతస్సు
Meaning
(noun) : gold; wealth; sperm; semen
వాడుక / Usage
సర్వ సృష్టి హిరణ్యగర్భం నుంచి ఉద్భవించిందని ఉపనిషత్తులు బోధిస్తున్నాయి.
Upanishads hold that all creation emanates from Hiranya Garbha (Golden womb/egg).
మెదడుకు మేత / Food for thought
ధనమేరా అన్నిటికి మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం
ధనమేరా అన్నిటికి మూలం
మానవుడే ధనామన్నది స్రుజియించెనురా దానికి తానే తెలియని దాసుడాయెరా
ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే
గుణవంతుడు బలవంతుడు భగవంతుడురా
..ధనమేరా అన్నిటికి మూలం..
ఉన్ననాడు తెలివికలిగి పొదుపుచేయరా లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా
కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే
హయ్యో కూలి పోవు కాపురాలు ఇది తెలియకుంటే..
ధనమేరా అన్నిటికీ మూలం
కూలివాని చెమటలో ధనమున్నదిరా
పాలికాపు కండల్లొ ధనమున్నదిరా
శ్రమజీవికి జగమంతా లక్శ్మీనివాసం
ఆ శ్రీదేవిని నిరశించుత తీరని ద్రొహం

-- లక్ష్మీ నివాసం(1968), ఆరుద్ర (ఆగష్టు 31, 1925 - 1998)
Comments
Post a Comment