శృంగము
ఆగష్టు 23, 2021
శృంగము (ṣṛingamu)
అర్థము
(విశేష్యము): కొమ్ము; ఊదే కొమ్ము; బూర; శిఖరము; దొరతనము
Meaning
(noun) : horn; trumpet; mountain peak; pride/honour
వాడుక / Usage
ఎన్నికలలో ఓటమితో డోనాల్డ్ ట్రంప్ కు శృంగభంగము అయ్యింది.
Electoral defeat dealt a humiliating blow to Trump's pride.
మెదడుకు మేత / Food for thought
"భోగముదానికిచ్చిన డబ్బు మోటారు కొన్నదానికన్నా చెడిపోయిందా? ఇది ఏదో ఒక పేదజీవి బ్రతుకుటకుపయోగపడినది. మోటారు కొన్న డబ్బు అమెరికాలోని కోటీశ్వరులైన ఫోర్డు, రాక్‌ఫెల్లర్ లను బాగు చేయుచున్నది. ఏమి న్యాయము?"
-- వేయి పడగలు, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ (సెప్టెంబర్ 10, 1895 - 1976)
Comments
Post a Comment