దేవిడీ
ఆగష్టు 27, 2021
దేవిడీ (dēviḍī)
అర్థము
(విశేష్యము): కోట వాకిలి; రాచ మహలు; సింహ ద్వారం; పెంకు కప్పుగల ప్రభుత్వ కార్యాలయం; (హిందుస్తానీ మూలం)
Meaning
(noun) : fort or palace gate; palace
వాడుక / Usage
హైదరాబాద్లో ఒకప్పటి దివాన్ దేవిడీలు అధికార నిర్లక్ష్యం వల్ల కనుమరుగైపోయాయి.
The fort gates and Diwan's buildings of Hyderabad have vanished due to official apathy.
మెదడుకు మేత / Food for thought
సిరిదా వచ్చిన వచ్చును
సరసంబుగ నారికేళ సలిలము భంగిన్
సిరిదా పోయిన పోవును
కరిమ్రింగిన వెలగపండు కరణిని సుమతీ!
సరసంబుగ నారికేళ సలిలము భంగిన్
సిరిదా పోయిన పోవును
కరిమ్రింగిన వెలగపండు కరణిని సుమతీ!
(సంపద కలుగునపుడు కొబ్బరికాయలోనికి నీరు వచ్చిన విధంగా గమ్మత్తుగా కలుగుతుంది. సంపద పోవునపుడు ఏనుగు మింగిన వెలగపండులోని గుజ్జు మాయమైనట్లు పోతుంది)
-- సుమతీ శతకం, బద్దెన (~ 1260)
Comments
Post a Comment