ఘనము
సెప్టెంబర్ 10, 2021
ఘనము (ghanamu)
అర్థము
(విశేషణము): దట్టమైనది; విరివి; గొప్పతనము; ఒక సంఖ్య వర్గాన్ని అదే సంఖ్యతో గుణిస్తే వచ్చేది; వేద పఠనంలో ఒక పద్ధతి
Meaning
(adjective) : solid; dense; greatness; cube of a number; type of Vedic recitation
వాడుక / Usage
ఘన పాఠం వంటి క్లిష్టమైన వల్లె వేసే పద్దతులతో వేదాల శుద్ధత్వం యుగయుగాలుగా నిలిచింది.
With oral traditions like Ghana Paatham the correctness/sanctity of Vedas has been maintained.
With oral traditions like Ghana Paatham the correctness/sanctity of Vedas has been maintained.
మెదడుకు మేత / Food for thought
"తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు
సంకోచ పడియెదవు సంగతేమిటిరా?
అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు
సకిలించు ఆంధ్రుడా! చావవేటికిరా...
ఎవని వాడుక భాష వాడు రాయాలె. ఇట్ల రాస్తే అవతలోనికి తెలుస్తదా అని ముందర్నే మనమనుకునుడు, మనను మనం తక్కువ చేసుకున్నట్లె. ఈ బానిస భావన పోవాలె. నే నెన్నో సార్లు చెప్పిన. భాష రెండు తీర్లు - ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకు బడుల భాష. పలుకు బడుల భాషగావాలె"

-- ప్రజాకవి కాళోజి (సెప్టెంబర్ 09, 1914 - 2002)
Comments
Post a Comment