మనోహరము

 

సెప్టెంబర్ 13, 2021

మనోహరము (manō-haramu)

    అర్థము

   (విశేష్యము): బంగారు; భక్ష్యము; (విశేషణము): అందమైన; ఇంపైన; మనస్సును దోచుకునే

   Meaning

   (noun) : gold; vermicelli; (adj): charming; alluring; heart stealing 

     
   వాడుక / Usage
 ప్రభాత వేళ పక్షుల కిలకిలారావాలతో ఉద్యానవనం మనోహరముగా ఉన్నది.
The chirping of the birds at dawn made the garden alluring.

   మెదడుకు మేత / Food for thought

"వలపు కోయిలలు పాడే వసంతం నీ సొంతం
మల్లెల మంటలు రేగిన గ్రీష్మం నా గీతం
పున్నమి పువ్వై నవ్విన వెన్నెల నీ అందం
ఆ వెన్నెలతో చితి రగిలించిన కన్నులు నా సంగీతం!!


ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని 
ఆ చితిమంటక చిటపటలే నాలో పలికే కవితలని...ఎవరికి తెలుసు..
మనసుకు మనసే కరువైతే.. మనిషికి బ్రతుకే బరువైతే....
చీకటి మూగిన వాకిట తోడుగ నీడై నా దరి నిలువదనీ
జగతికి హృదయం లేదనీ..ఈ జగతికి హృదయం లేదనీ

నా జన్మకు ఉదయం లేనే లేదనీ.."

-- మల్లెపువ్వు, వేటూరి (జనవరి 29, 1936 - 2010)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ