ప్రామాణ్యము
సెప్టెంబర్ 29, 2021
ప్రామాణ్యము (prāmāṇyamu)
అర్థము
(విశేష్యము): సాక్ష్యము; నిదర్శనము; ఉదాహరణము; దృష్టాంతము
Meaning
(noun) : proof; evidence; authority; example
వాడుక / Usage
మన దేశంలో ఆంగ్ల వ్యాకరణమునకు ప్రామాణ్యము రెన్ అండ్ మార్టిన్ పుస్తకము.
Wren & Martin is considered the authority on grammar in India.
మెదడుకు మేత / Food for thought
చితా చింతా ద్వయోర్మధ్యే
చింతా నామ గరీయసీ
చితా దహతి నిర్జీవం
చింతా ప్రాణయుతం వపుః
చితి మరియు చింతల్లో, చింత గొప్పది! చితి ప్రాణం లేని శరీరాన్ని దహిస్తుంది, చింత ప్రాణం గల శరీరాన్నే దహిస్తుంది.
-- సుభాషితం
Comments
Post a Comment