ప్రతీతి

 

సెప్టెంబర్ 30, 2021

ప్రతీతి (pratīti)

    అర్థము

   (విశేష్యము): ప్రసిద్ధి; కీర్తి; ఖ్యాతి; సంతోషము

   Meaning

   (noun) : fame; well known; general belief; reputation; delight
     
   వాడుక / Usage

కృష్ణదేవరాయలు శ్రీకాకుళేశ్వర ఆలయంలో ఆముక్తమాల్యద రచించినట్లు ప్రతీతి.
It is believed that Krishna Deva Raya authored Amuktamalyada in SriKakuleshwara temple.

   మెదడుకు మేత / Food for thought

ఇదం తీర్ధమిదం తీర్ధం భ్రమన్తి తామసా జనాః ఆత్మతీర్ధం న జానన్తి కధం మోక్షః శృణు ప్రియే
ఈ తీర్ధంలో స్నానమాచరించిన పుణ్యం కలుగును, ఆ తీర్ధంలో స్నానమాచరించిన మోక్షం కలుగునని తీర్ధ స్నానమునకై పరుగులెత్తెడు మానవులు భ్రమకు లోబడినవారు. ఆత్మజ్ఞాన తీర్ధంలో స్నానమాచరించని వారికి మోక్షమెటుల కలుగును?

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ