అనశ్వరము

 

నవంబర్ 16, 2021

అనశ్వరము (a-naṣvaramu)

    అర్థము

   (విశేషణము):  నశ్వరం (నాశనం) కానిది; నిత్యమైనది; శాశ్వతమైనది

   Meaning

   (adj) : imperishable; eternal
     
   వాడుక / Usage

వేదాలు ఆత్మ అనిశ్వరమని ఘోషిస్తున్నాయి.
Vedas proclaim that the Self is imperishable and eternal.

   మెదడుకు మేత / Food for thought

భారతీయులు ఈనాడు రెండు విభిన్న సిద్ధాంతాలకు అధీనులై ఉన్నారు. రాజ్యాంగ పీఠికలో ఉన్న రాజకీయ ఆదర్శం అందరికీ స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సమానత్వం నిర్వచిస్తోంది. కానీ సాంఘిక ఆదర్శం మతంలో నిగూఢమై వాటికి వ్యతిరేకంగా ఉంది.

  -- రాజ్యాంగ శిల్పి, డా. బి. ఆర్. అంబేద్కర్ (ఏప్రిల్ 14, 1891 - 1956)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి