శాద్వలము

 

నవంబర్ 17, 2021

శాద్వలము (Sadvalamu)

    అర్థము

   (విశేషణము):  లేత పచ్చిక (శాద)  కలది; పచ్చిక బైలు

   Meaning

   (noun) : meadow
     
   వాడుక / Usage

వర్షాకాలంలో ఆ శాద్వలామంతా ప్రకృతి కాంత తన ఆకుపచ్చని చీర పరిచినట్లు ఉంది.
In rainy season the meadow looked as if nature draped its green vestments on it.

   మెదడుకు మేత / Food for thought

జాతీయ తత్వం ఒక బుద్ధిహీనమైన వ్యాధి. అది మానవాళికి మసూచికం వంటిది.

  -- ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ (మార్చ్ 14, 1879 - 1955)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి