సైకతము

 

నవంబర్ 18, 2021

సైకతము (saikatamu)

    అర్థము

   (విశేష్యము):  ఇసుక (సికత)  కలది; ఇసుక నేల లేక దిబ్బ

   Meaning

   (noun) : sandy land or dune; graveled area
     
   వాడుక / Usage

కార్తీక సోమవారం నాడు మహిళలు సైకత లింగాలు చేసారు.
Women made Lingas made of sand on the Monday of Karthika.

   మెదడుకు మేత / Food for thought

"ఒక విషయం గుప్తంగా ఉంచాలంటే దానిని నీ నుంచి నువ్వే దాచుకోవాలి" - జార్జ్ ఆర్వెల్, 1984 అనే పుస్తకంలో
ఈ రిట్ దాఖలలు ఆర్వెల్లియన్ పోకడలు అనగా -  నూతన సాంకేతిక నైపుణ్యంతో మీరు వినేది విని, మీరు చూసేది చూసి, మీరు చేసేది తెలుసుకోవడం - గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

  -- పెగసస్ అంశంపై తీర్పులో సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి