దుకూలము
నవంబర్ 19, 2021
దుకూలము (dukūlamu)
అర్థము
(విశేష్యము): తెల్ల వస్త్రం; వలువ; చేలము; (సంస్కృతంలో కుల్ = కప్పునది)
Meaning
(noun) : fine cloth; robe; vestment
వాడుక / Usage
హేమంత ఋతువులో పొగ మంచు దుకూలం వలే ఆ పల్లెని కప్పేసింది.
The autumn fog covered the hamlet like a fine raiment.
మెదడుకు మేత / Food for thought
స్వదేశాభిమానం మన తుది ఆధ్యాత్మిక ఆశ్రయం కాజాలదు. నా శరణు మానవత్వము. రత్నాల మూల్యం చెల్లించి గాజు కొనం అలాగే నేను బ్రతికి ఉన్నంతవరకు మానవత్వం పైన స్వదేశాభిమానాన్ని గెలువనివ్వను.
-- రవీంద్రనాథ్ ఠాగూర్ (మే 7, 1861 - 1941)
Comments
Post a Comment