సుతరాము
నవంబర్ 22, 2021
సుతరాము (sutarām)
అర్థము
(విశేషణము): బొత్తిగా; ససేమిరా; ఏమాత్రము; కొంచంగా కూడా
Meaning
(adverb) : in the least; absolutely; utterly; not at all
వాడుక / Usage
అమరావతికి సుతరామూ ఒప్పుకోని ప్రభుత్వం అకస్మాత్తుగా ప్లేటు ఫిరాయించింది.
Government reversed its stance of utterly opposing Amaravathi.
మెదడుకు మేత / Food for thought
మాయామేయజగంబె నిత్యమని సంభావించి మోహంబునన్
నా యిల్లాలని నా కుమారుఁడని ప్రాణంబుండునందాఁక నెం
తో యల్లాడిన యీ శరీర మిపుడిందుం గట్టెలం గాలుచో
నా యిల్లాలును రాదు పుత్రుఁడును దోఁడైరాఁడు తప్పింపగన్
నా యిల్లాలని నా కుమారుఁడని ప్రాణంబుండునందాఁక నెం
తో యల్లాడిన యీ శరీర మిపుడిందుం గట్టెలం గాలుచో
నా యిల్లాలును రాదు పుత్రుఁడును దోఁడైరాఁడు తప్పింపగన్
-- సత్యహరిశ్చంద్రీయం, బలిజేపల్లి లక్ష్మీకాంత కవి (డిసెంబర్ 23, 1881 - 1953)
Comments
Post a Comment