పంకము

 

నవంబర్ 29, 2021

పంకము (pankamu)

    అర్థము

   (విశేష్యము):  పాలు; సంస్కృత మూలం నుండి - బురద; పాపము

   Meaning

   (noun) : milk; mud; sin
     
   వాడుక / Usage

ప్రజా సమస్యలు మరచిపోయి ఒకరిపై ఒకరు పంకము జల్లుకుంటున్నారు నాయకలు.
Ignoring the problems of people leaders are busy in mud slinging.

   మెదడుకు మేత / Food for thought

ఏమనెనే...ఏమనెనే...  చిన్నారి ఏమనెనే...ఏమనెనే..
వన్నెల సిగపూవ...  కనుసన్నలలో భావమేమే...ఏమనెనే... ఏమనెనే... 
ఆమని కోయిల పాటల 
గోములు చిలికించు వలపు కిన్నెర
తానేమని రవళించెనే.... 
వనరుగా చనువైన నెనరుగా
పలుకె బంగారమై...కులుకె సింగారమై...
మావాడ రాచిలుక మౌనమౌనముగా

-- షావుకారు (1950), సముద్రాల రాఘవాచార్య (జులై 19, 1902 - 1968)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి