చెలియలికట్ట

 

నవంబర్ 08, 2021

చెలియలికట్ట (cheliyali-kaṭṭa)

    అర్థము

   (విశేష్యము):  సముద్రపు అంచు/గట్టు/ఒడ్డు; తటము; చెల్లు(అయిపోవు)+అల+కట్ట; అలలు ఆగిపోవు ప్రదేశం

   Meaning

   (noun) : sea shore; bank where wave stops
     
   వాడుక / Usage

  చెలియలికట్ట దాటనంతవరకు సముద్రంతో ప్రమాదం లేదు. మనసూ అంతే.
  As long as the sea doesn't cross the shore it is harmless. Same with mind.

   మెదడుకు మేత / Food for thought

సమస్తం పొందాను ప్రేమించి నిన్నే. మిగిలింది ఏమన్నా ఉంటే అది కేవలం నువ్వే.
నువ్వు వెళ్ళిపోడంతో ఏమీ మారలేదు. రాత్రీ వచ్చింది. నెలవంక పొడిచింది. కానీ నిద్రే దరి చేరలేదు.

-- గుల్జార్ షాయరీ (స్వేచ్చానువాదం)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి