మిథునము

 

డిసెంబర్ 10, 2021

మిథునము (mithunamu)

    అర్థము

   (విశేష్యము):   మిథ్ = కలవడం; సంభోగము; ఆలుమగల జంట; ద్వయము; ఒక రాశి

   Meaning

   (noun) : union; intercourse; a married couple; the sign Gemini
     
   వాడుక / Usage

    రమణ రాసిన మిథునం కథ బాగా నచ్చి బాపు స్వదస్తూరితో దానిని వ్రాసి ఇచ్చారు.
    Bapu liked Ramana's "Mithunam" (the couple) and wrote the story in his own hand.

   మెదడుకు మేత / Food for thought

    అంటుకోను ఆముదం లేదుకాని, మీసాలకు సంపెంగ నూనె

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి