ఆకలనము

  

డిసెంబర్ 14, 2021

ఆకలనము (ākalanamu)

    అర్థము

   (విశేష్యము):  అవగాహన; జ్ఞానము; కోరిక; గుంపు; లెక్క పెట్టడం

   Meaning

   (noun) : comprehension; knowledge; desire; mob; counting/reckoning
     
   వాడుక / Usage

    పరిపాలనలోని కిటుకులు క్రొద్ది సమయంలోనే ఆకలనం చేసుకుంది.
    She comprehended the intricacies of governance very soon.

   మెదడుకు మేత / Food for thought

కోపమునను ఘనత కొంచమైపోవును
కోపమును మిగులఁగోడు గలుగుఁ
గోపమడచెనేని గోర్కెలునీడేరు
విశ్వదాభిరామ! వినురవేమ!

     (కోపము వలన గొప్పతనము నశించటమే గాక దుఃఖము కలుగుతుంది. కోపమును తగ్గించుకొన్న యెడల అన్ని కోరికలు ఫలిస్తాయి)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి