అనర్గళము
డిసెంబర్ 16, 2021
అనర్గళము (an-argaḷamu)
అర్థము
(విశేషణము): అర్గళము (గడియ, అడ్డంకి, ప్రతిరోధము) లేనిది; అడ్డులేని; నిరంకుశమైన; ధారాళంగా
Meaning
(adj) : unimpeded; unrestrained; free flowing
వాడుక / Usage
మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు గారు పదిహేడు భాషలలో అనర్గళంగా సంభాషించేవారు.
Former PM PV Narasimha Rao could converse fluently in 17 languages.
మెదడుకు మేత / Food for thought
-- తత్వాలు
Comments
Post a Comment