అతులితము
డిసెంబర్ 17, 2021
అతులితము (a-tulitamu)
అర్థము
(విశేషణము): త్రాసు(తుల) వేయలేనిది; సాటిలేని; అసమానమైన;
Meaning
(adj) : unparalleled; matchless
వాడుక / Usage
పోయిన ముప్పై ఏళ్లలో చైనా సాధించిన ఆర్థిక ప్రగతి అతులితమైనది.
The economic development China achieved in the last 30 years is unparalleled.
మెదడుకు మేత / Food for thought
-- జీవితం, ఆలూరి బైరాగి (నవంబర్ 5, 1925 - 1978)
Comments
Post a Comment