పరాగము
డిసెంబర్ 24, 2021
పరాగము (parāgamu)
అర్థము
(విశేష్యము): పుప్పొడి; చందనము; నలుగు పిండి; దుమ్ము; గ్రహణం; ప్రఖ్యాతి
Meaning
(noun) : pollen; sandalwood paste; dust; eclipse; fame
వాడుక / Usage
తోటలలోన తొలి పూతలలోన...కురిసిన అందం కుసుమ పరాగం.
The first blossom in the garden showering beauty as pollen.
మెదడుకు మేత / Food for thought
-- బద్దెన (1220 - 1280)
Comments
Post a Comment