అబ్దము
డిసెంబర్ 31, 2021
అబ్దము (abdamu)
అర్థము
(విశేష్యము): సంవత్సరము; ; నీటిని ఇచ్చునది - మబ్బు, కొండ; అద్దము;
Meaning
(noun) : year; water giving - cloud, mountain; mirror
వాడుక / Usage
కరోనా నీడలో ఇంకో అబ్దము దొర్లింది.
Another year has passed under the shadow of Corona.
మెదడుకు మేత / Food for thought
--బద్దెన (1220-1280)
Comments
Post a Comment