ప్రత్యూషము

 

డిసెంబర్ 20, 2021

ప్రత్యూషము (pratyushamu)

    అర్థము

   (విశేషణము):  ప్రభాతము; ప్రాతఃకాలం; వేకువ జాము; తెల్లవారే ముందు నాలుగు గడియల కాలం

   Meaning

   (adj) : dawn; day break
     
   వాడుక / Usage

    పక్షుల కలకలారావం ప్రత్యూష వేళ మనసును రంజింప చేసింది.
    The chirping of birds at dawn filled the heart with joy.

   మెదడుకు మేత / Food for thought

ఓ చెలీ! ఓ చెలీ!
నీవు నా నిదురలో మూర్తించి
నీవు నా ఎదలలో నర్తించి
పూవులో తేనెవై
తావిలో మత్తువై
పాటలో ఫణితివై
మాటలో తేటవై
అమృత బిందువులోని
అమరత్వమైతివే!
ఓ చెలీ! ఓ చెలీ!
    -- శశికళ (కవితాసంపుటి), అడవి బాపిరాజు (అక్టోబర్ 8, 1895 - 1952)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి