కూలంకషం

 

డిసెంబర్ 23, 2021

కూలంకషం (koolam-kashamu)

    అర్థము

   (విశేషణము):  కూలం=గుంట, నది, సముద్రం; కషం=తీసినది, సారాంశం; సంపూర్ణంగా సమీక్షించటం 

   Meaning

   (adj) : thoroughly; completely; extract
     
   వాడుక / Usage

    ఆర్థిక మంత్రి ద్రవ్యోల్భణం గురించి అధికారులతో కూలంకషంగా చర్చించారు.
    The finance minister did an in depth review of inflation with officials.

   మెదడుకు మేత / Food for thought

నిద్రలో నాకు ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది.  ఒక పలక మీద ఎర్రటి రక్తంతో రాసినట్లుగా కనపడింది. 
నేను చూస్తూ ఉండిపోయాను. ఒక అదృశ్య హస్తం ఎదో రాయడం మొదలు పెట్టింది. తదీక్షణంగా చూసాను. 
ఆ చేయి చాలా దీర్ఘవృత్త (elliptic) పూర్ణంకాలు (integrals) రాసింది. అవి నా మదిలో నిలిచిపోయాయి. 
ఉదయమే లేచి వాటిని పుస్తకంలోకి ఎక్కించాను.

-- శ్రీనివాస రామానుజం (డిసెంబర్ 22, 1887 - 1920)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి