అనుపాతము
జనవరి 10, 2022
అనుపాతము (anupathamu)
అర్థము
(విశేష్యము): ఒకదాని వెంట ఒకటి వ్రాలుట/పడుట; రెండు నిష్పత్తుల సమానత్వం
Meaning
(noun) : one following the other; equality of ratios; proportion
వాడుక / Usage
ఎంత సంపాదన అయినా ఒకే శాతం శిస్తులు వసూలు చేయడాన్ని అనుపాత పన్నులు అంటారు.
Levying the same percent of tax irrespective of income is proportional taxation.
మెదడుకు మేత / Food for thought
-- జర్మన్ రచయిత తత్వవేత్త, ఫ్రాంజ్ కాఫ్కా (జులై 3, 1883 - 1924)
Comments
Post a Comment