విచలనము
జనవరి 11, 2022
విచలనము (vichalanamu)
అర్థము
(విశేష్యము): మార్గం తప్పి కదులుట; కాంతి కిరణం గాలినుండి స్ఫటికంలోకి వెళ్లునప్పుడు వంగడం; సిద్ధ రాశి నుంచి దూరంగా పోవడం
Meaning
(noun) : moving about; unsteadiness; diffraction; standard deviation
వాడుక / Usage
ఆర్థిక నిపుణులు విచలనం గురించి ఎంత మాట్లాడతారో నష్టాలను అంత తక్కువ భేరీజు వేస్తారు.
Experts who harp on standard deviation etc tend to underestimate risk of losses.
మెదడుకు మేత / Food for thought
-- ఆస్ట్రియన్ తర్కవేత్త, తత్వవేత్త, లుడ్విగ్ విట్గెన్‌స్టీన్ (ఏప్రిల్ 26, 1889 - 1951)
Comments
Post a Comment