అభిముఖము
జనవరి 12, 2022
అభిముఖము (abhi-mukhamu)
అర్థము
(విశేషణము): ముఖానికి ఎదురుగా; ఎదురు; సమక్షంలో; అనుకూలంగా
Meaning
(adj) : facing towards; opposite; favourable
వాడుక / Usage
విద్యార్థులు పాఠశాలలో అభిముఖ బోధన లేక చాలా నష్టపోతున్నారు.
Students are at a great loss due to lack of face to face teaching.
మెదడుకు మేత / Food for thought
-- ఫ్రెంచ్ రచయత, తత్వవేత్త, జీన్ పాల్ సార్ట్రే (జూన్ 21, 1905 - 1980)
Comments
Post a Comment