వ్యవకలనము
జనవరి 13, 2022
వ్యవకలనము (vyavakalanamu)
అర్థము
(విశేష్యము): వ్యవ=విడతీయడం, వేరు; కలన = చేయడం; ఒక సంఖ్యలోనుంచి ఇంకోటి తీసివేయడం
Meaning
(noun) : subtraction; deduction; separation
వాడుక / Usage
ప్రభుత్వ పనుల్లో దళారీల వ్యవకలనాలతో ప్రజలకు తడిసి మోపెడవుతోంది.
The cuts to middlemen in government works inflates the bill to people.
మెదడుకు మేత / Food for thought
--రష్యన్ రచయత, మాక్సిం గోర్కీ (మార్చ్ 28, 1868 - 1936)
Comments
Post a Comment