కరణీయ

 

జనవరి 14, 2022

కరణీయ (karaneeya)

    అర్థము

   (విశేష్యము):  చేయదగినది; సహజ సంఖ్యలచే గణ్యము కాని లేదా రెండు పూర్ణాంకముల భాగహార ఫలముగా కచ్చితముగా చూపుటకు వీలులేని సంఖ్య

   Meaning

   (noun) : worth doing; irrational number     

   వాడుక / Usage

    బాబిలోనియా లోని మట్టి పలకల మీద లెక్కలో కరణీయ సంఖ్య  విలువ 14 దశాంశ స్థానాల వరకు ఉంది.
    Babylonian clay tablets show irrational  value up to 14 decimal places.

   మెదడుకు మేత / Food for thought

"అన్నీ సాధారణీకరణలు (generalizations), ఇది కాకుండా, తప్పిదాలే!...భాష గురించి ఆలోచించినకొద్దీ అసలు మనుషులు ఒకర్ని ఒకరు అర్థం చేసుకోవడమే ఆశ్చర్యకరం....గణితం మన మేధస్సుకు అందనిది అయినా అయి ఉండాలి లేక మన మెదడు యంత్రంకన్నా ఎక్కువన్నా అవ్వాలి...అరిస్టాటిల్ తర్వాత తర్కంలో కొత్తగా వచ్చినదేమీ లేదు."
     -- ఆస్ట్రియన్  తార్కికుడు, కర్ట్ గోడెల్ (ఏప్రిల్ 28, 1906 - జనవరి 14, 1978)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ