మిళిందము

 

జనవరి 18, 2022

మిళిందము (miḷindamu)

    అర్థము

   (విశేష్యము):  తుమ్మెద; భ్రమరము

   Meaning

   (noun) : (honey) bee      

   వాడుక / Usage

  ఎరువుల వాడకం వల్ల పంటలకు అత్యవసరమైన మిళిందములు నశిస్తున్నాయి.
  Fertilizers and pesticides are destroying bee colonies.

   మెదడుకు మేత / Food for thought

పొద్దున్నే మా వూళ్ళో బొట్టెట్టుకుంటాది గోదారి
పొద్దూకి జాబిల్లి పువ్వెట్టుకుంటాది భూదేవి
మాగాణి చీరల్లో మాపైరు పచ్చల్లో
మాలక్ష్మిలాఉంది మా సీమ ఆ సీమ పేరే కోనసీమ

అరుగులున్న ఇళ్ళు అయోధ్యలు కడుపు పండినోళ్లు కౌసల్యలు
జాణలంతా జానకమ్మలు అంటుకుంటే అగ్గిబొమ్మలు
రాజ్యాలు లేకున్నా రతనాల గుణముంది
మనవాళ్ళు మా ఊళ్ళో రామయ్యలు
ఆ ఏటి లంకల్లో ఈ పాటి దిబ్బల్లో
ఏడుంటె మాకేంటి లంకేశులు

-- కోనసీమ కుర్రోడు, వేటూరి (జనవరి 29, 1936 - 2010)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి