నిగమము

 

జనవరి 26, 2022

నిగమము (nigamamu)

    అర్థము

   (విశేష్యము):  వేదము; ఆదేశించబడినది ; మార్గము; పట్టణము; అంగడి

   Meaning

   (noun) : Veda; writ; written rules (~ constitution); way; city (trading place); market

   వాడుక / Usage

  "షడ్యమాం భవతి వేదం, పంచమాం భవతి నాదం, శ్రుతిశిఖరే నిగమఝరే స్వరలహరే"
   The first Svara (is invariant) is Veda, the fifth (is invariant) is the life/breath, from the peaks of Sruthi (Vedas) and the stream of Vedas come the waves of Svaras (notes).

   మెదడుకు మేత / Food for thought

    భారత ప్రజలమైన మేము, భారత్‌ను సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పరచాలని, దేశ పౌరులందరికీ కింది అంశాలు అందుబాటులో ఉంచాలని సంకల్పించాము:
న్యాయం - సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం;
స్వేచ్ఛ - ఆలోచనా స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛ, మతావలంబన స్వేచ్ఛ;
సమానత్వం - హోదాలోను, అవకాశాలలోను సమానత్వం;
సౌభ్రాతృత్వం - వ్యక్తి గౌరవం పట్ల నిష్ఠ, దేశ సమైక్యత సమగ్రతల పట్ల నిష్ఠ;
మా రాజ్యాంగ సభలో 1949 నవంబర్ 26వ తేదీన ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి, ఆమోదించి, మాకు మేము సమర్పించుకుంటున్నాము.

-- రాజ్యాంగం అవతారిక/పీఠిక

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ