అంకణం

 

జనవరి 31, 2022

అంకణం (ankaṇamu)

    అర్థము

   (విశేష్యము):  72 చదరపు అడుగుల ప్రదేశం; రెండు స్తంభాల మధ్య భాగం; ప్రాంగణం; పెరడు; మండువా; ముద్ర వేయడం

   Meaning

   (noun) : 72 sq feet; space between two beams; branding; courtyard

   వాడుక / Usage

  "ఓబ్బీ! మీ కొట్టాం ఎన్ని అంకణాలు ఉంటుంది?"
   O Mister! How many square feet is your granary?

   మెదడుకు మేత / Food for thought

   అశ్నీమహి వయం భిక్షామాశావాసో వసీమహి ।
   శయీమహి మహీపృష్ఠే కుర్వీమహి కి మీశ్వరైః ॥

(భిక్షమెత్తుకున్న భోజనం తిందాం. ఆకాశం(దిక్కులు) మన అంబరాలు(బట్టలు) అవ్వని. నేల తల్లి మీదే పడుకుందాం. మనకీ ధనంతో పనేమిటి?)

    -- భర్తృహరి (~అయిదవ శతాబ్ధం) వైరాగ్య శతకం

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి