తృటి
జనవరి 06, 2022
తృటి (truTi)
అర్థము
(విశేష్యము): క్షణకాలం; రెప్పపాటు కాలం; ముప్పై అల్పకాలాలు (సూది ఒక ఆకులోంచి వెళ్లే సమయం); కొద్దిలో
Meaning
(noun) : very small amount of time; narrow (as in escape)
వాడుక / Usage
తృటిలో అంతమైపోయే దానికోసం జీవితాంతం ప్రాకులాడడం దేనికి?
That which ends in a fleeting second, why hanker?
మెదడుకు మేత / Food for thought
-- ఉద్యోగపర్వం – 2-37, ఆంధ్ర మహాభారతం, తిక్కన(1205 - 1288)
Comments
Post a Comment