మృత్తిక
ఫిబ్రవరి 18, 2022
మృత్తిక (mṛittika)
అర్థము
(విశేష్యము): మన్ను; ఎఱ్ఱ నేల; తొగరిమన్ను; జేగురుమట్టి
Meaning
(noun) : red soil; clay; earth
వాడుక / Usage
"నెల్లూరు జిల్లా తన మృత్తిక నుంచి మొలకొలుకులు బియ్యాన్ని ఇచ్చినట్టే చాలామంది కళాకారులను, రచయితలను, కవులను ఇచ్చింది"
Just as it produces premium rice from its soil Nellore district produced many artists, writers and poets.
మెదడుకు మేత / Food for thought
అనుక్షణం మరణభయం
జీవన సంభరణ భయంఅంధకారం అయోమయం
ఆర్తనాద సంకులం
మనిషికి మనిషన్న భయం
మనసంటే మనకు భయం
సత్యమన్నచో సచ్చే భయం
చచ్చు దాకా చావు భయం
-- 'భయం' నాటకం, ఆచార్య ఆత్రేయ (మే 7, 1921 - 1989)
Comments
Post a Comment