గోడంబి
ఫిబ్రవరి 02, 2022
గోడంబి (godambi)
అర్థము
(విశేష్యము): ముంతమామిడిపప్పు; జీడిమామిడి; జీడిపప్పు;
Meaning
(noun) : cashew nut tree; cashew
వాడుక / Usage
గోడంబి పోర్చుగీసు నావికులు ద్వారా ఆఫ్రికా నుండి మలబారు తీరమునకు వచ్చింది.
Portuguese sailors brought Cashews from Africa to the Malabar coast.
మెదడుకు మేత / Food for thought
"బతుకు అప్పుల పాలై
కండ్ల బావుల్లో కన్నీరు ఒకతా వుండేదితల్లి పాలకు నోసుకోని నీకు పాలిచ్చి
నీ ప్రాణాలను నిలబెట్టిన పెద్దావు
బర్రెముకలు బయటపడి
నీ ఫోటో కల్ల జూస్తా పాణిమిడిసిందిరా........
అని తండ్రి గోపినికి రాసిన మాటలు....
తడారిన గొంతుతో నేనూ నేల
గడ్డి కోసమని కసాయి వాని వెంట నడిచిన పశువులు."
-- రచయిత, నూకా రాంప్రసాద్ రెడ్డి (రాయలసీమ లిటరరీ ట్రస్ట్)
Comments
Post a Comment