కంఠోక్తి
ఫిబ్రవరి 23, 2022
కంఠోక్తి (kantokthi)
అర్థము
(విశేష్యము): కంఠ+ఉక్తి (మాట); గట్టిగా/స్పష్టముగా చెప్పుట;
Meaning
(noun) : announce/speak in a loud and clear voice
వాడుక / Usage
ఇది తప్పు అని కంఠోక్తి చేసేవారు అందరూ దేశ ద్రోహులేనా?
Are all those who raise their voice anti national?
మెదడుకు మేత / Food for thought
మరు మల్లెల్లో ఈ జగమంతా విరియగా
ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా
పారాణేదో భూమికీ వెలుగుగా
మందారాలే మత్తునూ వదలగా
కనులా తడి తుడిచే ఒడిలో పసి పాపాయీ
చిలికే చిరు నగవే.. చీకటి తల్లికి వేకువా
-- అమృత, వెన్నెలకంటి (నవంబర్ 30, 1957 - 2021)
Comments
Post a Comment