దాపల

 

ఫిబ్రవరి 07, 2022

దాపల (ḍāpala)

    అర్థము

   (విశేష్యము):  ఎడమ; పుర్ర; వామము; సమీపం; భయం; 

   Meaning

   (noun) : left; left side; near; fear

   వాడుక / Usage

   కాడికి ఎడ్లను వలపల దాపల కట్టి పొలం దున్నటం మొదలుపెట్టారు.
   They started furrowing after tying the bullocks on the right and left of the plough.

   మెదడుకు మేత / Food for thought


"నాకు లతా మరియు ఒక హార్మోనియం ఇస్తే చాలు సంగీతాన్ని చేస్తాను" 

-- ఎస్.డి. బర్మన్ (అక్టోబర్ 1, 1906 - 1975)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి