పర్యంకము

 

ఫిబ్రవరి 08, 2022

పర్యంకము (paryankamu)

    అర్థము

   (విశేష్యము):  మంచము; పడక; శయ్య; పరుపు; పల్లకి

   Meaning

   (noun) : cot; mattress; bed; palanquin

   వాడుక / Usage

   జుట్టు విరబోసుకుని అలక పర్యంకం ఎక్కిన కైకేయిని చూసి దశరథుడు కలవరపడ్డాడు.
   Dasaratha was anxious on seeing Kaikeyi lying on the bed sorrowfully.

   మెదడుకు మేత / Food for thought


సప్తాశ్వరూఢం నక్షత్రమాలం
కోటి కిరణ భాస్కరాయ
శ్వేతవర్ణం స్ఫటికశీలం
అగ్నివర్ణ భాస్కరాయ ..
ప్రథమత విష్ణు మధ్యత శంభో
అంత్య బ్రహ్మ భాస్కరాయ ...
ఛాయాలోలం చంద్రపాలం
గగన సంచారి భాస్కరాయ ...
శ్వేతారాధం పూర్ణారాధం
అష్టమహస్త భాస్కరాయ ...
ధగజ్వాలం ధగ్ధజ్వాలం
ప్రజ్వాలాంకృత భాస్కరాయ ...
అగ్నివస్త్రం సచ్చిదానందం
సచ్చిదానంద భాస్కరాయ

--- రథ సప్తమి 

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి