తాలిమి

 

మార్చి  17, 2022

తాలిమి (tālimi)

    అర్థము

   (విశేష్యము): క్షమ; ఓర్పు; సహనం; శాంతము; ధైర్యం; 

   Meaning

   (noun) : patience; gentleness; endurance; fortitude

   వాడుక / Usage
    ఎన్ని ఎడుదుడుకులు వచ్చిన తాలిమితో కూడిన చిరునవ్వు ఆమె మోము వదలలేదు.
    Whatever the obstacles a patient smile of fortitude never deserted her. 

   మెదడుకు మేత / Food for thought

   ఝంఝామారుతము నుండి బయట పడినప్పుడు, లోపలికి నడిచిన నీవు, బయటకు వేరే మనిషిగా వస్తావు. గాలివానలో ప్రయాణం అంటే అదే. 

    -- జాపనీస్ రచయిత హరూకి మురకామి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి