దద్ద
మార్చి 23, 2022
దద్ద (dadda)
అర్థము
(విశేష్యము): చిన్నాన్న; చిన్నయ్య; బాబాయి; పినతండ్రి; కక్కయ్య; తండ్రి సమానమైన వ్యక్తి
Meaning
(noun) : father's brother; uncle
వాడుక / Usage
అతని దద్ద కరణీకం చేసేవాడు.
His uncle worked as a Karanam (village revenue officer).
మెదడుకు మేత / Food for thought
దూరమెంతొ ఉందని దిగులు పడకు నేస్తమా
దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా
భారమెంతొ ఉందని బాధపడకు నేస్తమా
బాధవెంట నవ్వుల పంట ఉంటుందిగా
సాగరమధనం మొదలవగానే విషమేవచ్చింది
విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమొచ్చింది.
అవరోధాల దీవుల్లొ ఆనంద నిధి ఉన్నది
కష్టాల వారధి దాటినవారికి సొంతమవుతుంది.
తెలుసుకొంటే సత్యమిది
తలచుకుంటే సాధ్యమిది
దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా
భారమెంతొ ఉందని బాధపడకు నేస్తమా
బాధవెంట నవ్వుల పంట ఉంటుందిగా
సాగరమధనం మొదలవగానే విషమేవచ్చింది
విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమొచ్చింది.
అవరోధాల దీవుల్లొ ఆనంద నిధి ఉన్నది
కష్టాల వారధి దాటినవారికి సొంతమవుతుంది.
తెలుసుకొంటే సత్యమిది
తలచుకుంటే సాధ్యమిది
-- నా ఆటోగ్రాఫ్, చంద్రబోస్
Comments
Post a Comment