అనృతము

 

మార్చి  14, 2022

అనృతము (a-nritamu)

    అర్థము

   (విశేష్యము): కృషి; వ్యవసాయము; వాణిజ్యము; (విశేషణము): అసత్యము; అబద్ధము

   Meaning

   (noun) : agriculture; commerce; falsehood; deception; lie

   వాడుక / Usage
    సామాజిక మాధ్యమాల్లో చెలరేగే అనృతాల వలన దేశం ఛిన్నాభిన్నం అవుతోంది. 
    The falsehoods propagated on Social Media are dividing the country at its seams.

   మెదడుకు మేత / Food for thought

   ప్రస్తుత సమయంలో సత్యం ఎంత అస్పష్టంగా, మసి పూసినట్లు కనబడకుండా నిగూఢమై ఉందో, అసత్యం అంత రూఢీగా ఉంది. సత్యాన్ని అమితంగా ప్రేమిస్తే తప్ప దానిని కనుగొనలేము.

    -- ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త, తత్వవేత్త  బ్లేజ్ పాస్కల్ (జూన్ 19, 1623 - 1662)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి