ఓలాకు
మార్చి 15, 2022
ఓలాకు (olāku)
అర్థము
(విశేష్యము): బడలిక; శ్రమ చేయడంవల్ల వచ్చిన బలహీనత; ఆశక్తి; కలత;విచారం
Meaning
(noun) : fatigue; exhaustion; perturbation
వాడుక / Usage
ఓసి మనసా ఓలాకు పడకే, ప్రియురాలి ఒడిలో ఓలలాడుదువులే.
O heart, worry not, you shall rock in the bosom of your beloved.
మెదడుకు మేత / Food for thought
బయటకు వెళ్లి ఆడుకుంటే నాకు వెంటనే ఆనందం కలుగుతుంది. కొంచం దూరం అలోచించి చుస్తే చదివి బడిలో బాగా ఉత్తిర్ణుడైతే ఇంకా ఎక్కువ ఆనందం వస్తుంది. కానీ ఇంకా సుదూరంగా ఆలోచిస్తే, నాకు తెలిసు వీటిలో ఏది మంచి తీపి గుర్తులు ఇస్తుందో.
-- కెల్విన్ అండ్ హాబ్స్, బిల్ వాటర్సన్
Comments
Post a Comment