వెకలి

 

ఏప్రిల్ 01, 2022

వెకలి (vekali)

    అర్థము

   (విశేష్యము/విశేషణము): మూర్ఖుడు; వెఱ్ఱి వాడు; మందబుద్ధి వాడు

   Meaning

   (noun/adj) :  fool; foolish person; dim witted

   వాడుక / Usage

     ప్రజలను మరింత వెకలిగా అవ్వాలని ముఖ్యమంత్రి ఉద్బోధించారు.
     The Chief Minister called on people to become more foolish.

   మెదడుకు మేత / Food for thought


ఎవరా ప్రభువు? చెప్పుకోండి చూద్దాం

తండ్రికొడుకు లొక్క తరుణిని రమియింప
పుత్రు లిద్ద రొంది పోరు గలుగ
నొకని జంపి రాజ్య మొకని కిచ్చిన ప్రభు
వాతఁ డిచ్చు మనకు నఖిల సిరులు.
-- నానార్థ గాంభీర్య చమత్కారిక

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి