కాదంబరి
మార్చి 18, 2022
కాదంబరి (kādambari)
అర్థము
(విశేష్యము): మద్యము; ఆడ కోయిల; బాణుడు రాసిన సంస్కృత కావ్యం; సరస్వతి
Meaning
(noun) : wine; female cuckoo; Sanskrit poem by Bana; Saraswathi
వాడుక / Usage
కాదంబరి పానంలో డోలలాడుతున్న సుగ్రీవుడు రామునికిచ్చిన మాట మర్చిపోయాడు.
Inebriated in wine, Sugreeva forgot the word he had given to Rama.
మెదడుకు మేత / Food for thought
నది నుంచి, కాలం అనేది లేదు అనే మర్మం తెలుసుకున్నావా? నది ప్రతీ చోట ఓకే సారిగా ఉంటుంది - ఉద్భవించే శిఖరాల్లో, సంగమించే సముద్రంలో, జలపాతాల్లో, మెల్లగ పారే తీరాల్లో, పడవ కింద జారే ప్రవాహంలో, వడి వడిగా తిరిగే సుడి గుండాల్లో - అన్నీ ప్రదేశాల్లో ఒకే వర్తమానంలో ఒక్క వర్తమానంలోనే ఉంది. నదికి గతించిన కాలపు ఛాయలు గానీ రాబోయే కాలం నీడలుగానీ ఉండవు. కేవలం వర్తమానమే.
-- జర్మన్ పుస్తకం - సిద్ధార్థ, హెర్మన్ హెస్సే (జులై 2, 1877 - 1962)
Comments
Post a Comment