సద్మము

 

మార్చి  29, 2022

సద్మము (sadmamu)

    అర్థము

   (విశేష్యము): సదనము; ఇల్లు; గృహము; నీళ్లు

   Meaning

   (noun) :  dwelling; abode; house; water

   వాడుక / Usage

     సుదీర్ఘ ప్రయాణం తరువాత తన సద్మములో సేద తీరాడు.
     After his long travels he rested in his house.

   మెదడుకు మేత / Food for thought


రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు
సుకవి చేతి కలము సుధలు కురియు
అతడేల గలుగు యావత్ ప్రపంచంబు
నీతడేల గలుగు ఇహము పరము

-- గుఱ్ఱం జాషువా (సెప్టెంబర్ 28, 1895 - 1971)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి