సద్దు
మార్చి 31, 2022
సద్దు (saddu)
అర్థము
(విశేష్యము): చప్పుడు; శబ్దము; రవళి; అలికిడి; క్రమముగా ఉంచడం
Meaning
(noun) : sound; noise; disturbance; to arrange in order
వాడుక / Usage
ఎన్నికలు ముగియడంతో వివాదాలు సద్దు మణిగాయి.
Elections are over and the clamour over controversies has dissipated.
మెదడుకు మేత / Food for thought
పతిదేవుని కై పడతియు
పితగేహమునే మఱచును; పేరున కయినన్
సతినెడ మరులనుఁ జూపని
పతిఁ జూచిన పడతి గుండె భగ్గున మండెన్ !
పితగేహమునే మఱచును; పేరున కయినన్
సతినెడ మరులనుఁ జూపని
పతిఁ జూచిన పడతి గుండె భగ్గున మండెన్ !
-- పతి జూచిన పడతి, సమస్యా పూరణం (https://kandishankaraiah.blogspot.com/2011/07/401.html)
Comments
Post a Comment