జామాత

  

మార్చి  22, 2022

జామాత (jāmāta)

    అర్థము

   (విశేష్యము): అల్లుడు (సంబంధం అల్లు వాడు); కుమార్తె యొక్క భర్త; 

   Meaning

   (noun) : son-in-law

   వాడుక / Usage

    వరవిక్రయం నాటకంలో జామాత అంటే మావగారికి తాళి కట్టని మొగుడు అని హేళన చేసారు.
    Son-in-law has been described as the husband(oppressor) sans knot.

   మెదడుకు మేత / Food for thought


    చక్కర కలిపిన తియ్యని కమ్మని తోడు పెరుగు తెలుగు,
    చక్కని పలుకుల సొబగుల నడకల హంస హోయల బెడగు
    నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు
    చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు

    మన అక్షరాల తీరు మల్లెపాదు కుదురు
    మన భాష పాల కడలి భావం మధు మురళి
    అజంత పదముల అలంకృతం మన భాష అమృత జనితం
    భారత భాష భారతి నుదుట తెలుగు భాష తిలకం

    -- జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి