సకిన

 

మార్చి  07, 2022

సకిన (sakina)

    అర్థము

   (విశేష్యము): సగిన; కీచు బిళ్ళ; కీచుమనే ధ్వని; కృత్రిమ పక్షి/బొమ్మ

   Meaning

   (noun) :  squeak( of a toy); figure of a bird; chirping noise

   వాడుక / Usage

     వూగుతున్న సకినమంచం ఊసులాటే సద్దు.
     The creaking cot squeaked in chatter.

   మెదడుకు మేత / Food for thought


    ఓ…. మనసులోని మనసా…ఆ…ఆ
    ఏమిటే నీ రభస
    ఏమిటే నీ రభస నా మనసులోని మనసా
    ఇల్లలికిన పండుగనటే ఒళ్ళు తెలిసి మెలగరటే
    పాలు గాచి చేజేతుల ఒలకబోసుకుందురటే, ఏమిటే
    హద్దు పద్దు లేకుండా పెద్దలతో ఆటలటే
    శాణతనము చాలింపుము జాణవులే నెరజాణవులే, ఏమిటే

    -- పెళ్లి చేసి చూడు, పింగళి నాగేంద్ర రావు (డిసెంబర్ 29, 1901 - 1971)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి