గమము

 

మార్చి  16, 2022

గమము (gamamu)

    అర్థము

   (విశేష్యము): ప్రయాణము; వెళ్లడం; పోక; దోవ/త్రోవ;

   Meaning

   (noun) : journey; going; path

   వాడుక / Usage
    ప్రస్తుత దేశ గమము మతమనే విషనాగుల సంకెళ్లలో ఉంది.
    The country's path is engulfed in the poison of religion.

   మెదడుకు మేత / Food for thought

    ఎగర లేకపోతే పరిగెత్తు,
    పరిగెత్త లేకపోతే నడు, 
    నడవలేకపోతే పాకు,
    కానీ ఎలాగైనా సరే సాగిపోతూ ఉండు.

    -- డా. మార్టిన్ లూథర్ కింగ్ (జనవరి 15, 1929 - 1968)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి