కుచము
మార్చి 09, 2022
కుచము (kuchamu)
అర్థము
(విశేష్యము): వక్షోజము; పాలిండ్లు; స్తనము
Meaning
(noun) : woman's breast
వాడుక / Usage
పరమానందయ్యగారి శిష్యుల చిత్రంలో రాజనర్తకి కుచములలో రాజుకి శివలింగం కనపడింది.
The king visualized Lord Shiva in the breasts of the courtesan.
మెదడుకు మేత / Food for thought
కర్మ ఫలము చేదు విషము కడగకుంటే జన్మ నిత్యం
అంతుచిక్కని బాధ తధ్యమయా అంతుచిక్కని బాధ తధ్యమయా
విషయ వాసనలు ప్రమాదం కీర్తి కండూతూ విషాదం
వ్యాపారమ్ములు అపాయమ్ములు ఉపాధి ఇడుములు
భిక్షేపమ్ములు ధనమే ధనమని భావాలేందుకట
మనము ఘనమను జీవాలెందుకుట
అంతుచిక్కని బాధ తధ్యమయా
వస్తూ తెచ్చేది ఏదీ లేదు పోతూ కొనిపోయేదేదీ లేదు
నడిమింట నీ తీరు మారితే కాయం కష్టం కలిసి వస్తే
ప్రగతికి బాటలు కనిపించే సొగతికి సూచికలెదురొచ్చే
బ్రహ్మ సత్యం జగన్మిథ్య ఆత్మ జ్ఞానం చిదానందం
-- సినిమా బండి, శిరీష్ సత్యవోలు
Comments
Post a Comment