చిరుత

 

ఏప్రిల్ 11, 2022

చిరుత (chiruta)

    అర్థము

   (విశేష్యము): చిన్న; అల్పము; చిన్నది; శిశువు; చిన్న జాతి పులి

   Meaning

   (noun) :  small; trifling; child (hood); young; cheetah/leopard

   వాడుక / Usage

     చిరుత ప్రాయం నుండే కోనేరు హంపికి చదరంగం మీద మక్కువ కలిగింది. 
     From a young age Koneru Hampi had a keen interest in Chess.

   మెదడుకు మేత / Food for thought

  వేయి తోటలను నరికిన చేయి
    పూయిస్తుందా ఒక్క పువ్వును
    ఉర్వీతలాన్ని వణికించిన శక్తి
    ఒక్క హృదయాన్ని జయిస్తుందా...

    మనసుకు తొడుగు మనిషి
    మనిషికి ఉడుపు జగతి
    ఇదే విశ్వంభరా తత్వం
    ఇదే అనంత జీవిత సత్యం....

    -- విశ్వంభర, డా. సి. నారాయణ రెడ్డి (జులై 29, 1931 - 2017)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి